Unstoppable With NBK: సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న ఆహా.. బాలయ్యతో లైగర్ టీం సందడి..

అఖండ సినిమాతో పుల్ జోష్ మీదున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ

Unstoppable With NBK: సంక్రాంతికి స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్న ఆహా.. బాలయ్యతో లైగర్ టీం సందడి..
Liger
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 08, 2022 | 8:45 PM

అఖండ సినిమాతో పుల్ జోష్ మీదున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అటు వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో బాలయ్య వ్యాఖ్యతగా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షో వస్తున్న సంగతి తెలిసిందే. టెలికాస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ షో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈషోలో మోహన్ బాబు, బ్రహ్మనందం, అనిల్ రావిపూడి, రవితేజ, రాజమౌళి, కీరవాణి, రానా సందడి చేశారు.

తాజాగా ఈ షోలో బాలయ్యతో కలిసి లైగర్ చిత్రయూనిట్ సందడి చేయనుంది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మి, విజయ్ దేవరకొండ అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు అతిథులుగా వచ్చారు. ఈ విషయాన్ని ఆహా తన ట్విట్టర్ ఖాతా తెలియజేసింది. లైగర్ చిత్రయూనిట్ చేసిన అల్లరి ఎపిసోడ్‏ను జనవరి 14న టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న లైగర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా ఫిలిం గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. లైగర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోకి అనన్య టాలీవుడ్ లోకి ఒకేసారి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!