Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

కొత్త సినిమాలు.. కొత్త హీరోలు ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో ఎక్కువగా పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు మరో యంగ్ టాలెంట్ రాబోతున్నాడు.

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్..  మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..
Rowdy Boys
Follow us

|

Updated on: Jan 08, 2022 | 11:10 AM

Rowdy Boys: కొత్త సినిమాలు.. కొత్త హీరోలు ప్రేక్షకులను ఈ మధ్య కాలంలో ఎక్కువగా పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల ముందుకు మరో యంగ్ టాలెంట్ రాబోతున్నాడు. ప్రొడ్యూసర్ శిరీష్ త‌న‌యుడు ఆశిష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన ‘రౌడీ బాయ్స్’ ఈ సినిమాకు శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.  దిల్‌రాజు, శిరీష్ రౌడీ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌. ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు.

రౌడీ బాయ్స్కా లేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతుంది.  ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించారని తెలుస్తుంది.  మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకోనున్నాయి. ఈ సినిమాలో ఆశిష్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఇక మ‌ది సినిమాటోగ్ర‌పీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలవనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. నేడు( శనివారం ) సాయంత్రం 6 గంటలకు ట్రైలర్‌ విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ హజరై ట్రైలర్‌ రిలీజ్ చేయించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Amritha Aiyer: అమృత అయ్యర్ అందాల మెరుపులు.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

Suresh Productions: తెలుగులోకి ఆ సూపర్ హిట్.. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం స్టార్ బ్యానర్..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా

‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..

ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..

ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!