AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆనందాలు వెల్లువగా వస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూ ఉన్నారు.

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..
Rajeev Rayala
|

Updated on: Jan 08, 2022 | 11:58 AM

Share

సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆనందాలు వెల్లువగా వస్తున్నాయి. సినిమా సినిమాకు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడం అనేది మామలు విషయం కాదు. కానీ ఈ అమ్మడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి విజయాలను అందుకుంటుంది. అందం అభినయం కలబోసినా ఈ చిన్నదానికి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. పై ఫొటోలో ఉన్న వెన్నెల్లో ఆడపిల్ల ఎవరో గుర్తుపట్టారా..? తెలుగులో సినిమాలు చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బ్యూటీ ఈ భామ. తెలుగుతోపాటు.. తమిళ్ , మలయాళంలోనూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ అందాల భామ. ఇంతకు ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఇంతకు ఈ చిన్నది ఎవరంటే..

మలయాళ సినిమా ప్రేమమ్ తో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ఈ చిన్నది త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించిన అఆ సినిమాతో పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదించుకుంది అనుపమ. చూడచక్కని రూపంతో అచ్చం పక్కింటి అమ్మాయిలా కన్పిస్తూ ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అఆ  సినిమాతర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ.. రాణిస్తుంది అనుపమ. ప్రస్తుతం రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల్లోనూ నటిస్తుంది. తెలుగుతోపాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.Anupama

మరిన్ని ఇక్కడ చదవండి : 

Coronavirus: సినిమా తారలను పీడిస్తోన్న కరోనా.. హీరోయిన్ త్రిషకు కరోనా పాజిటివ్‌..

Amritha Aiyer: అమృత అయ్యర్ అందాల మెరుపులు.. ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తున్న లేటెస్ట్ ఫోటోస్

Suresh Productions: తెలుగులోకి ఆ సూపర్ హిట్.. అన్ని భాషల రీమేక్ హక్కులను సొంతం స్టార్ బ్యానర్..

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా