AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF OTT: అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన కేజీఎఫ్‌ 2.. కానీ షరతులు వర్తిస్తాయి.. అవేంటంటే..

KGF OTT: ప్రశాంత్‌ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ సీక్వెల్‌ చిత్రం కేజీఎఫ్‌2 ఎంతటి ఘన విషయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యశ్‌ (yash) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా...

KGF OTT: అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన కేజీఎఫ్‌ 2.. కానీ షరతులు వర్తిస్తాయి.. అవేంటంటే..
Kgf 2 Movie
Narender Vaitla
|

Updated on: May 17, 2022 | 9:15 AM

Share

KGF OTT: ప్రశాంత్‌ నీల్ (Prashanth neel) దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్‌ సీక్వెల్‌ చిత్రం కేజీఎఫ్‌2 ఎంతటి ఘన విషయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యశ్‌ (yash) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసిందనడంలో ఎలాంటి సంశయం లేదు. దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టిందీ సినిమా. ఇక థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉంది ఇంకేంటి సినిమా చూసేద్దాం అనుకుంటున్నారా.? అమెజాన్‌ ఇక్కడే యూజర్లకు ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. అదేంటంటే..

సాధారణంగా తీసుకున్న సబ్‌స్క్రిప్షన్‌తో కేజీఎఫ్‌ సినిమా చూడడం వీలు పడదు. ఇందు కోసం యూజర్లు ప్రత్యేకంగా ఎర్లీ యాక్సెస్‌ పేరిట అదనంగా రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇది కేవలం 30 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. అంటే సినిమాను అద్దెకు తీసుకోవడం అన్నమాట. ఇక ఈ ట్విస్ట్‌ ఇక్కడితోనే ఆగిపోలేదు. సినిమా చూడటం మొదలు పెట్టిన 48 గంటల్లోనే వ్యాలిడిటీ పూర్తయిపోతుంది. అంటే సినిమా చూడడం మొదలు పెడితే రెండు రోజుల్లో పూర్తిచేయాలన్నమాట.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడం, అమెజాన్‌ అత్యంత ఎక్కువ ధరకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేయడంతో ఈ విధానాన్ని అవలంభించింది. ఇదిలా ఉంటే జీ5 వేదికగా విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి కూడా ఇదే విధానాన్ని అవలంభిస్తున్నారు. ట్రిపులార్‌ చూడాలంటే రూ. 100 చెల్లించాలి దీని వ్యాలిడిటీ ఏడు రోజులు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!