AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. ఈ రేంజ్ సస్పెన్స్ అస్సలు ఊహించలేరు..

హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, మిస్టరీ సినిమాలకు జనాల్లో ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈమధ్య కాలంలో ఓటీటీల్లో ఇలాంటి జానర్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఈజానర్ చిత్రాలను రూపొందించేందుకు మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మీరు ఊహించని సస్పెన్స్ లతో ఉండే సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్.. ఈ రేంజ్ సస్పెన్స్ అస్సలు ఊహించలేరు..
Wolf Man
Rajitha Chanti
|

Updated on: May 17, 2025 | 9:06 AM

Share

సాధారణంగా హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అదే సినిమాలను ఇతర భాషలలోకి డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాల్లో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ ఉల్ఫ్ మ్యాన్ ఒకటి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన ఈ చిత్రానికి లీ వానెల్ దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్టఫర్ అబాట్, జూలియా గార్నర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే కొన్ని ఓటీటీల్లో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇక ఇప్పుడు రెంటల్ విధానంలో కాకుండా రెగ్యులర్ స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో మే 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఆంగ్లంతోపాటు హిందీ డబ్బింగ్ లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ రెండు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఉల్ఫ్ మ్యాన్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు జియో హాట్ స్టార్ లో మాత్రం ఉచితంగానే చూడొచ్చు. కానీ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు మాత్రమే ఈ చిత్రాన్ని రెంటల్ విధానంలో కాకుండా ఫ్రీగా చూడొచ్చు.

ఇక కథ విషయానికి వస్తే.. వింత జీవులు దాడి చేసేందుకు రావడంతో తన భార్, కూతురిని రక్షించుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడమే ఈ సినిమా కథ. కానీ భార్య, కూతురుని రక్షించే వ్యక్తి ఆకస్మాత్తుగా ప్రమాదకరంగా మారితే.. ఇలాంటి ట్విస్టులు సినిమాలో క్షణ క్షణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?