Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్గా మారింది. అందం, అభినయంతో మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ త్వరగా పెరిగేందుకు హార్మోన్స్ ఇంజక్షన్ తీసుకుందని రూమర్స్ వినిపించాయి. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
