AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం బుల్లితెరపై ఆమె టాప్ యాంకర్. తన మాటలతో.. కామెడీ పంచులతో ప్రేక్షకులను మస్త్ ఎంటర్టైన్ చేస్తుంటుంది. అంతేకాదు అందంలోనూ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు.. కానీ ఒకప్పుడు ఆమె తిని తిని 108 కిలోల బరువు పెరిగిపోయిందట. ప్రస్తుతం ఈ బ్యూటీ పాత ఫోటోస్ వైరలవుతున్నాయి.

Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Sreemukhi
Rajitha Chanti
|

Updated on: May 10, 2025 | 1:00 PM

Share

పైన ఫోటోలో బొద్దుగా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తుపట్టారా.. ? ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్. అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఈ ముద్దుగుమ్మ.. తన వాక్చాతుర్యం, కామెడీ పంచులతో పలు షోలలో అలరిస్తుంది. ఒకప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పూర్తిగా టీవీ షోలతో గడిపేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. బుల్లితెర రాములమ్మా.. యాంకర్ శ్రీముఖి. కెరీర్ తొలినాళ్లల్లో ఈ ముద్దుగుమ్మ కాస్త బొద్దుగా ఉండేది. ఆ తర్వాత డైట్, వెయిట్ కంట్రోల్ అంటూ బాగా కష్టపడి ఇప్పుడు మరింత అందంగా మారిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ అమ్మడు పాతఫోటోస్ చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు.

ఈరోజు శ్రీముఖి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ఈ యాంకర్ బర్త్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. అందులో శ్రీముఖి పాత ఫోటోలను స్క్రీన్ పై చూపించి షాకిచ్చారు. శ్రీముఖి చిన్ననాటి ఫోటోస్ చూపించి ఎవరో గెస్ చేయాలని అన్నారు. ఆ తర్వాత కనిపించే ఈ క్యూ్ట్ నెస్ వెనక కనబడని ఫోటోస్ ఉన్నా్య్ అంటూ స్క్రీన్ పై కొన్ని ఫోటోస్ చూపించాడు హరి. అందులో శ్రీముఖి ఫోటోస్ చూసి షాకయ్యారు.

అందులో శ్రీముఖి ఎవరూ గుర్తుపట్టలేనంత బొద్దుగా ఉంది. ఇది నిజంగా శ్రీముఖి ఫోటోయేనా అంటూ యాంకర్ లాస్య అడగ్గా.. అసలు విషయం చెప్పేసింది శ్రీముఖి. అది తన 10వ తరగతి ఫోటో అని.. ఆ సమయంలో ఒక్కసారి కూర్చుంటే మినిమమ్ రెండు బిర్యానీ ప్యాకెట్స్ అయిపోవాలంటూ చెప్పుకొచ్చింది. తిని తిని ఏకంగా 108 కిలోలు పెరిగిపోయానని చెప్పుకొచ్చింది. దీంతో శ్రీముఖి ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..