AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సీన్ సీన్‏కు చెమటలు పట్టించే టెన్షన్.. క్లైమాక్స్‏లో ఊహించని ట్విస్ట్.. మెంటలెక్కించే సినిమా మావ..

ఓటీటీలో ఇప్పుడు హారర్ , మర్డర్ మిస్టరీ సినిమాలు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం ప్రత్యేకం. సీన్ సీన్ కు చెమటలు పట్టించే టెన్షన్.. ఇక క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేరు. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ? ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగే సినిమా ఇది.

OTT Movie: సీన్ సీన్‏కు చెమటలు పట్టించే టెన్షన్.. క్లైమాక్స్‏లో ఊహించని ట్విస్ట్.. మెంటలెక్కించే సినిమా మావ..
Crazxy Movie
Rajitha Chanti
|

Updated on: May 16, 2025 | 9:55 PM

Share

సస్పెన్స్ థ్రిల్లర్ శైలిలోని ఉండే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి జానర్ చిత్రాలు సినీప్రియులకు కొత్త రకమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాతలు, దర్శకులు ఈ శైలిలో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద బడ్జెట్ అవసరం లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ నటించాల్సిన పనిలేదు.. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమాకు థియేటర్లలో అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా పేరు క్రాక్సీ. ఈ చిత్రంలో సోగం షా ప్రధాన పాత్ర పోషించి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 28న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక వైద్యుడు ఒకరికి రూ.5 కోట్ల వరకు చెల్లించాలి. అదే సమయంలో అతడి కూతురు కిడ్నాప్ జరుగుతుంది. ఒకవైపు, కిడ్నాపర్ తన కూతురిని విడిపించడానికి 5 కోట్ల రూపాయలు అడుగుతుంటాడు. ఆ వైద్యుడికి కొంచం సమయం మాత్రమే ఉంటుంది. అయితే కేసును పరిష్కరించడానికి డబ్బు చెల్లిస్తారా?, లేదా కూతురిని కాపాడటానికి డబ్బు ఇవ్వాలా ? అనే సందీగ్దంలో ఉండిపోతాడు హీరో.

చివరకు తన కూతురిని కాపాడుకోవడానికి డబ్బు ఇచ్చేందుకు రెడీ అవుతాడు. అప్పుడే అతడికి ఒక ప్రమాదం జరుగుతుంది. చివరకు అనుకోకుండానే కిడ్నాపర్ చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం మెంటలెక్కిస్తోంది. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులు బిత్తరపోతారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..

Follow Us
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
మల్టీగ్రెయిన్ పిండి అందరికీ మంచిది కాదా? వీళ్లకు విషమే!
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తోపు.. కానీ బౌలింగ్ చూస్తేనే భయం వేస్తోంది
ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ తోపు.. కానీ బౌలింగ్ చూస్తేనే భయం వేస్తోంది
ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 'దృశ్యం' దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్