Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఓ టాక్ షో చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాప‌బుల్ విత్ NBK

Balakrishna: బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎంటర్‏టైన్‏మెంట్ షూరు.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2021 | 9:17 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ఓ టాక్ షో చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్‌స్టాప‌బుల్ విత్ NBK పేరుతో రాబోతున్న ఈ షోలో బాలయ్య హోస్ట్‏గా వ్యవహరించనున్నారు. ఇంకేముందు బాలయ్య హోస్ట్‏గా ఓ టాక్ షో రాబోతుందన్న ప్రకటన రాగానే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ షో ప్రోమో.. నెట్టింట్లో సంచలనం సృష్టించింది. బాలకృష్ణ టాక్ షో చేయడం ఒకటైతే.. ఈ షోకు వచ్చే గెస్ట్ ఎవరనేది తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమోతో.. మొదటి గెస్ట్స్ ఎవరనేది రివీల్ చేశారు మేకర్స్. బాలయ్య షో మొదటి అతిథులుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ వస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్..

ఇక ఇప్పటికే విడుదలైన ప్రోమో.. నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అందులో మోహన్ బాబు.. బాలకృష్ణ మధ్య ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు నడిచినట్లుగా తెలుస్తోంది.. అంతేకాకుండా.. మంచు లక్ష్మి, విష్ణుతో కలిసి సందడి చేశారు బాలయ్య.. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులను ఎదురుచూస్తున్నారు. తాజాగా అన్‌స్టాప‌బుల్ విత్ NBK మొదటి ఎపిసోడ్ రేపు (నవంబర్ 4న) ఉదయం 11.20 నిమిషాలకు స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మంచు ఫ్యామిలీతో నందమూరి నటసింహం చేసే సరదా అల్లరిని రేపు ఆహాలో చూసేయ్యోచ్చు.. దీపావళిగా కానుకగా ఈసారి సరికొత్తగా ప్రేక్షకులను అలరించనున్నారు బాలయ్య.

Also Read: Vijay Setupati: ఎయిర్‏పోర్ట్‏లో విజయ్ సేతుపతికి చేదు అనుభవం.. ఎగిరి తన్నిన యువకుడు..

Taapsee: ఆ స్టార్ హీరో నాతో నటించడానికి ఇష్టపడలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ..

Bheemla Nayak: దీపావళి ముందే వచ్చేసింది.. లాలా భీమ్లా సాంగ్ ప్రోమో అదుర్స్ అంతే…

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే