AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taapsee: ఆ స్టార్ హీరో నాతో నటించడానికి ఇష్టపడలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ..

తాప్సీ పన్ను.. ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమైంది తాప్సీ పన్నూ. ఈ సినిమా సూపర్ హిట్

Taapsee: ఆ స్టార్ హీరో నాతో నటించడానికి ఇష్టపడలేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ..
Taapsee
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2021 | 7:03 PM

Share

తాప్సీ పన్ను.. ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమైంది తాప్సీ పన్నూ. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. టాలీవుడ్‏లో ఈ ముద్దుగుమ్మకు ఎక్కువే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుసు హిట్ సినిమాలను చేస్తూ అగ్ర కథానాయికలలో ఒకరిగా వెలిగింది తాప్సీ. అయితే ఇక్కడ వరుస సినిమాలు చేస్తునే.. ఆకస్మాత్తుగా బాలీవుడ్‍కు షిఫ్ట్ అయింది తాప్సీ. అయితే అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతుంది…

మరోవైపు.. హీరోయిన్‏గా చేస్తూనే.. ప్రొడ్యూసర్‏గానూ మారి తన చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే.. తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది.. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరని తెలిపింది. సినిమాల్లో పురుషాధిక్యత గురించి ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమాలో తనది డబుల్ రోల్ అని.. ఆ సినిమాలో హీరో పాత్ర కోసం ఒక నటుడిని నిర్మాతలు సంప్రదించారని.. అయితే ఆ హీరో ఒప్పుకోలేదని చెప్పింది. నిజానికి ఆయన తనతో అంతుకుముందే ఒక సినిమాలో నటించారని తెలిపింది. ఆయన పెద్ద స్టార్ అని.. అయినా తనతో నటించడానికి ఆయన అభద్రతగా ఫీల్ కావడం బాధాకరమని తెలిపింది. ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని చెప్పింది… ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే వారు ఆ సినిమా చేయడానికి ఇష్టపడలేదని సంచలన విషయాలను బయటపెట్టింది.

Also Read: Sreeleela: టాలీవుడ్‏లో శ్రీలీలకు పెరుగుతున్న క్రేజ్.. క్యూ కడుతున్న ఆఫర్స్..

Suma Kanakala: అదిరిపోయే సర్‏ప్రైజ్ ఇచ్చిన సుమ.. వెండితెరపై సందడి చేయనున్న యాంకరమ్మ..

Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ మార్చుకున్న మహేష్..

Follow Us
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్
తెలంగాణ ప్రజలకు సూపర్ న్యూస్.. వాట్సప్‌లోనే రిజిస్ట్రేషన్