AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: టాలీవుడ్‏లో శ్రీలీలకు పెరుగుతున్న క్రేజ్.. క్యూ కడుతున్న ఆఫర్స్..

ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. అగ్రకథానాయికలకు స్ట్రాంగ్ పోటీనిస్తూ టాప్ రేసులో దూసుకుపోతున్నారు.

Sreeleela: టాలీవుడ్‏లో శ్రీలీలకు పెరుగుతున్న క్రేజ్.. క్యూ కడుతున్న ఆఫర్స్..
మొదటి సినిమాతోనే తన నటనతో చలాకీ తనంతో ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసింది ఈ బ్యూటీ. నీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్ళిసందడి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2021 | 6:46 PM

Share

ప్రస్తుతం తెలుగులో యంగ్ హీరోయిన్స్ హవా నడుస్తోంది. అగ్రకథానాయికలకు స్ట్రాంగ్ పోటీనిస్తూ టాప్ రేసులో దూసుకుపోతున్నారు. ఇటీవల ఉప్పెన సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి వరుస ఆఫర్లను అందుకుంది.. మొదటి సినిమాతోనే ఈ అమ్ముడు ఫుల్ ఫాలోయింగ్ అందుకుంది. అయితే తాజాగా మరో కన్నడ అమ్మాయి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దొచుకుంది.

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగులోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మయికి ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.. శ్రీలీలతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.. మాస్ మాహరాజా రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో శ్రీలీల నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా టాక్. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో ఓ మూవీ చేసే ఛాన్స్ అందుకుందట శ్రీలీల. దిల్ రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ హీరోగా రౌడీ బాయ్స్ అనే సినిమాను తెరకెక్కించాడు. . ఈనెల 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆశిష్ రెండవ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్లో రానుంది. అందులో శ్రీలీల నటించనున్నట్లుగా టాక్.

Also Read: Suma Kanakala: అదిరిపోయే సర్‏ప్రైజ్ ఇచ్చిన సుమ.. వెండితెరపై సందడి చేయనున్న యాంకరమ్మ..

Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..

Ram Charan & Shankar: ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్.. RC15 సినిమా అప్డేట్..

Tollywood: ఈ ఫోటోలో చిన్నది ఇప్పుడొక హీరోయిన్.. స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి