Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది తమిళ బ్యూటీ అమ్ము అభిరామి.. రాక్షసుడు.. నారప్ప.. Fcuk వంటి చిత్రాల్లో

Ammu Abhiram: రోడ్డు మీద చూసి ప్రేమలో పడిపోయాను.. చివరకు సొంతం చేసుకున్నాను.. లవ్‏స్టోరీ బయటపెట్టిన నారప్ప బ్యూటీ..
Ammu Abhirami
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2021 | 5:16 PM

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది తమిళ బ్యూటీ అమ్ము అభిరామి.. రాక్షసుడు.. నారప్ప.. Fcuk వంటి చిత్రాల్లో హీరోయిన్‏గా కనిపించి ఫుల్ క్రేజ్ అందుకుంది. ఇక జగపతి బాబు నటించిన Fcuk సినిమా.. వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలు అమ్ము అభిరామికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నారప్ప మూవీలో వెండీ కోడలు.. ప్రేమికురాలిగా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఈ అమ్మడు ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది.

నా థార్ వచ్చేసింది.. మీ అందరికి ఒక స్టోరీ చెప్తాను.. 2012లో నేను ఏడవ తరగతిలో ఉన్నాను.. ఓ రోజు నేను మా నాన్న విరుగంబాక్కం సిగ్నల్ వద్ద ఆగాం.. అక్కడ మొదటిసారి థార్ కారును చూసి ప్రేమలో పడిపోయాను. అదే నా మొదటి క్రష్.. ఫస్ట్ లవ్.. నా మనసంతా దాంతో వెళ్లిపోయింది. ఇంతలా ఏ కారు కూడా నన్ను ఆకర్షించేలేదు..అప్పటివరకు కార్లను ఇష్టపడని నేను ఈ కారుతో ప్రేమలో పడిపోయా. ఎవడు వీడు.. డాడీ ఇంత అందంగా ఉన్నాడు అని మా నాన్నను అడిగాను. మా నాన్న షాకయ్యాడు.. ఈ వయసులో ఎవడి గురించి అడుగుతుంది అని.. కానీ ఆ తర్వాత అర్దమైంది నేను కారు గురించి అడుగుతున్నాను అన.. ఆ కార్ మహీంద్రా థార్.. సూపర్ బండి అని బదులిచ్చాడు..

నా కళ్లన్ని ఆ కారుపైనే.. సిగ్నల్ పడగానే వెళ్లిపోయింది. ఒకవేళ నేను కార్ కొంటే అది కచ్చితంగా మహీంద్రా థార్ కార్ అనుకున్నాను. మా నాన్న నన్ను నువ్వు కచ్చితంగా కొంటావ్ అని చెప్పారు. 2021లో ఆ కార్ నా దగ్గరకు వచ్చింది. ఇదంతా కలనా ? నిజమా ? అనుకున్నాను.. మొత్తానికి నా థార్ ఇంటికి తెచ్చుకుననాను.. పదమూడేళ్ల వెనక్కు వెళ్లి నన్ను నేను హగ్ చేసుకుని నువ్వు సాధించావ్ అని చెప్పాలని ఉంది..అందరూ కలలు కనండి.. వాటి కోసం కష్టపడండి. ఏదో ఒకరోజు కచ్చితంగా విజయం సాధిస్తారు అని చెప్పుకొచ్చింది అమ్ము అభిరామి.

Also Read: Ram Charan & Shankar: ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసిన రామ్ చరణ్.. RC15 సినిమా అప్డేట్..

Tollywood: ఈ ఫోటోలో చిన్నది ఇప్పుడొక హీరోయిన్.. స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.!

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ మార్చుకున్న మహేష్..

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..