Mean Girls OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి సినిమా.. అవంతిక నటించిన హాలీవుడ్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..

ఈ ఏడాది జనవరి 12న అమెరికా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో తెలుగమ్మాయి అవంతిక నటనకు అక్కడి అడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె నటనపై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించారు. మీన్ గర్ల్స్ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని అదుర్స్ అనిపించింది. ఇక ఈమూవీలో అవంతిక చేసిన సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాతో అవంతిక పేరు మారుమోగింది. ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిసింది.

Mean Girls OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి సినిమా.. అవంతిక నటించిన హాలీవుడ్ మూవీ ఎక్కడ చూడొచ్చంటే..
Mean Girls Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 22, 2024 | 6:27 PM

తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‏గా కనిపించి ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది అవంతకి వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ మూవీతో తెలుగు తెరకు బాలనటిగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో కనిపించింది. అలాగే కమర్షియల్ యాడ్స్ చేసి తెలుగు ప్రజలకు దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమైంది అవంతిక. ఇటీవలే ఆమె హాలీవుడ్ లో మీన్ గర్ల్స్ (Mean Girls) మూవీలో నటించింది. ఈ ఏడాది జనవరి 12న అమెరికా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో తెలుగమ్మాయి అవంతిక నటనకు అక్కడి అడియన్స్ ఫిదా అయ్యారు. ఆమె నటనపై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు కురిపించారు. మీన్ గర్ల్స్ చిత్రంలో హాలీవుడ్ ప్రముఖ నటీనటులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని అదుర్స్ అనిపించింది. ఇక ఈమూవీలో అవంతిక చేసిన సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమాతో అవంతిక పేరు మారుమోగింది. ఈ సూపర్ హిట్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిసింది.

అవంతిక వందనపు నటించిన “మీన్ గర్ల్స్ ది మ్యూజికల్” మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. అయితే ఈ సినిమాను ఇండియన్ అడియన్స్ చూడలేరు. ఎందుకంటే ఈ చిత్రం కేవలం అమెరికాలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలోనే ఇండియన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రావొచ్చు.

ఈ చిత్రంలో రెనీ రాప్, అవంతిక వందనపు, అంగోరీ రైస్ ప్రధాన పాత్రలు పోషించారు. అవంతిక.. తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయి. 2005లో కాలిఫోర్నియాలో జన్మించింది. అక్కడే చదువుతోపాటు యాక్టింగ్ లోనూ ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన బ్రహ్మాస్త్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. హాలీవుడ్ ఇండస్ట్రీలో డైరీ ఆఫ్ ఫ్యూచర్ ప్రెసిడెంట్, స్పిన్, సీనియర్ ఇయర్ చిత్రాల్లో నటించింది.

View this post on Instagram

A post shared by avantika (@avantika)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!