AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghosty OTT: ఓటీటీలోకి కాజల్‌ హారర్‌ కామెడీ మూవీ.. ఘోస్టీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

థియేటర్లలో పెద్దగా ఆకట్టుకుని ఘోస్టీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్‌7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ అదే రోజు స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Ghosty OTT: ఓటీటీలోకి కాజల్‌ హారర్‌ కామెడీ మూవీ.. ఘోస్టీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Kajal Aggarwal
Basha Shek
|

Updated on: Apr 03, 2023 | 6:00 AM

Share

టాలీవుడ్ చందమామా కాజల్‌ అగర్వాల్‌ నటించిన లేటెస్ట్‌ సినిమా ఘోస్టీ. దాదాపు ఏడాదిన్నర విరామం త‌ర్వాత కాజల్‌ నటించిన చిత్రమిది. హార‌ర్ క‌థాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో కాజల్‌ ద్విపాత్రాభినయం చేసింది. క‌ళ్యాణ్ ద‌ర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 17న థియేటర్లలో రిలీజైంది. త‌మిళంలో ఘోస్టీ పేరుతో రిలీజైన ఈసినిమా తెలుగులో కోస్టి గా ఉగాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఎలాంటి ప్రమోషన్లు నిర్వహించకపోవడంతో జనాలు కాజల్‌ సినిమాను పట్టించుకోలేదు. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ప్లాప్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఇందులో కాజల్‌ సినిమా హీరోయిన్‌గా, పోలీస్ ఆఫీస‌ర్‌గా డ్యూయ‌ల్ రోల్ చేసింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకుని ఘోస్టీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్‌7న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ అదే రోజు స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సినిమా కథ విషయానికొస్తే.. దాస్ అనే గ్యాంగ్‌స్టర్‌ను షూట్ చేయ‌బోయిన ఇన్‌స్పెక్టర్‌ ఆర‌తి (కాజల్‌) పొర‌పాటున మ‌రొక‌రిని చంపేస్తుంది. ఇంతకీ ఆమె చంపింది ఎవ‌రిని? ఆర‌తి ప‌నిచేసే పోలీస్ స్టేష‌న్‌లోకి ఆత్మలు ఎలా వ‌చ్చాయ‌న్నదే కథ. కాజల్‌తో పాటు కే.ఎస్‌. రవికుమార్‌, ఊర్వశి, యోగిబాబు, రెడిన్‌ కింగ్‌స్లే, తంగదురై, మనోబాల తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మరి హారర్‌ సినిమాలను ఇష్టపడేవారు టైమ్‌పాస్‌ కోసం ఘోస్టీని చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?