AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఎంటర్‌టైన్మెంట్‌ అన్‌లిమిటెడ్‌.. ఈవారం ఓటీటీలోకి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

ఎప్పటిలాగే థియేటర్లకు పోటీగా ఓటీటీలో ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్‌కాబోతున్నాయి. సుమారు 21 సినిమాలు ఈ సారి ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు డబ్బింగ్‌ మూవీస్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం అందరి దృష్టిని..

OTT Movies: ఎంటర్‌టైన్మెంట్‌ అన్‌లిమిటెడ్‌.. ఈవారం ఓటీటీలోకి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో
Ott Movies
Basha Shek
|

Updated on: Apr 04, 2023 | 6:00 AM

Share

వేసవి సీజన్‌ మొదలైంది. ప్రేక్షకులను అలరించేందుకు బడా సినిమాలు రెడీ అవుతున్నాయి. అలా ఈ వారం రవితేజ రావణాసుర, కిరణ్‌ అబ్బవరం మీటర్‌ థియేటర్లలో సందడి చేస్తు్న్నాయి. అయితే ఎప్పటిలాగే థియేటర్లకు పోటీగా ఓటీటీలో ఈ వారం కూడా పెద్ద ఎత్తున సినిమాలు రిలీజ్‌కాబోతున్నాయి. సుమారు 21 సినిమాలు ఈ సారి ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు డబ్బింగ్‌ మూవీస్‌ ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా మలయాళ డబ్బింగ్‌ మూవీ రోమాంచమ్‌. ఇప్పటికే తెలుగులో విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో మూవీ లవర్స్‌ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు/ సిరీసుల వివరాలేవో తెలుసుకుందాం రండి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • ద క్రాస్ ఓవర్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 4
  • రోమాంచమ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఏప్రిల్ 7
  • టైనీ బ్యూటిఫుల్ థింగ్స్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 9

నెట్ ఫ్లిక్స్

ఇవి కూడా చదవండి
  • బీఫ్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 6
  • ఇన్ రియల్ లవ్ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 6
  • చుపా (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 7
  • ఓహ్ బెలిండా (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 7
  • ట్రాన్స్ అట్లాంటిక్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 7
  • హంగర్ (థాయ్ సినిమా) – ఏప్రిల్ 8

ఆహా

  • బుర్ఖా (తెలుగు డబ్బింగ్ సినిమా) – ఏప్రిల్ 7

అమెజాన్ ప్రైమ్

  • జూబ్లీ (హిందీ సిరీస్) – ఏప్రిల్ 7

జీ5

  • అయోతి (తమిళ సినిమా) – ఏప్రిల్ 7

బుక్ మై షో

  • బాబీలోన్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 5
  • బ్యాట్ మ్యాన్: ద డూమ్ దట్ కేమ్ టూ గోతమ్ (ఇంగ్లిష్ సినిమా) – ఏప్రిల్ 5
  • కాస్మోస్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 7
  • ద పెంబ్రోక్ షైర్ మర్డర్స్ (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 7

హోయ్ చోయ్

  • బ్యోంకేష్ ఓ పిరంజల్ (బెంగాలీ సిరీస్) – ఏప్రిల్ 7

డాక్యూ బే

  • హిస్టరీ 360 – రోమ్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 8
  • హిస్టరీ 360 – గ్రీస్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 9

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు ఒకే యాప్‌లో..!
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
థియేటర్లలో ఫ్లాప్.. ఇప్పుడు OTTలో దుమ్మురేపుతోన్న రియల్ స్టోరీ
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
మంగళ గౌరీ వ్రతం స్పెషల్.. పరమాన్నం ఎలా వండాలంటే?
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
రేవతి నక్షత్రంలోకి శని.. ఇక ఈ రాశుల వారు ఆడింది ఆట పాడింది పాటే
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
భర్తలను అదుపులో పెట్టుకునే భార్యలు వీరే.. మీ రాశి ఉందా?
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారా.. పిల్లల పొట్టలో జరిగేది తెలిస్తే
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
అల్లు శిరీష్ భార్య నయనికకు ఇంత అందమైన చెల్లి ఉందా? ఫొటోస్ ఇదిగో
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
జార్ఖండ్‌లో JSSC CGL పరీక్షలు, ఫలితాలు రద్దు!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
డ్రగ్ టెస్ట్‌లో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లకు పాజిటివ్‌!
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..
తాతా నువ్ కేక.. నీ తెలివికి హ్యాట్సాఫ్.. ఊతకర్రను కుర్చీలా..