AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ తెరపైకి నటి ప్రత్యూష మృతి కేసు

నటి ప్రత్యూష మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేయగా.. తాజాగా తన శిక్షను తగ్గించాలంటూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యూష తల్లి సరోజిని, సిద్దార్థ్‌కు శిక్ష తగ్గించొందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును నిర్భయచట్టం కిందకు తీసుకురావాలని ఆమె విఙ్ఞప్తి చేశారు. కాగా ‘రాయుడు’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన ప్రత్యూష.. ఆ తరువాత […]

మళ్లీ తెరపైకి నటి ప్రత్యూష మృతి కేసు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 01, 2019 | 4:14 PM

Share

నటి ప్రత్యూష మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రత్యూష బాయ్‌ఫ్రెండ్ సిద్దార్థ్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేయగా.. తాజాగా తన శిక్షను తగ్గించాలంటూ అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యూష తల్లి సరోజిని, సిద్దార్థ్‌కు శిక్ష తగ్గించొందంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును నిర్భయచట్టం కిందకు తీసుకురావాలని ఆమె విఙ్ఞప్తి చేశారు. కాగా ‘రాయుడు’ చిత్రం ద్వారా సినిమాల్లోకి ప్రవేశించిన ప్రత్యూష.. ఆ తరువాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. 2002 ఫిబ్రవరి 23వ తేదిన ఆమె మరణించింది. అయితే ఇప్పటికీ ప్రత్యూషది హత్యా..? ఆత్మహత్యా..? అన్నది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?