AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రంగ్‌దే’ నుంచి కొత్త పోస్టర్‌

నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'రంగ్‌దే'. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది

'రంగ్‌దే' నుంచి కొత్త పోస్టర్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 25, 2020 | 9:54 AM

Share

Nithiin Rang De poster: నితిన్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఇక ఇవాళ దసరా సందర్భంగా రంగ్‌ దే నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. అందులో కీర్తి, నితిన్‌ నవ్వుతూ కనిపించారు.

ఇక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో నరేష్‌, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇటలీ షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉండగా.. ఇప్పటికే టీమ్‌ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రంగ్‌దే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే

శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ కన్నుమూత