AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధనుష్ కు విలన్ గా తెలుగు హీరో..!

యంగ్ హీరో నవీన్ చంద్ర ఇటీవల ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఈ హీరో త్వరలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో విలన్ గా నటించనున్నాడట. ప్రస్తుతం ధనుష్ ,దొరై సెంథిల్ కుమార్ తెరకెక్కిస్తున్న అసురన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నవీన్ చంద్ర విలన్ గా కనిపించనున్నాడట. సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ప్రస్తుతం నవీన్ తెలుగులో హీరోగా ‘హీరో […]

ధనుష్ కు విలన్ గా తెలుగు హీరో..!
Ravi Kiran
|

Updated on: Mar 28, 2019 | 3:14 PM

Share

యంగ్ హీరో నవీన్ చంద్ర ఇటీవల ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు ఈ హీరో త్వరలోనే తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమాలో విలన్ గా నటించనున్నాడట. ప్రస్తుతం ధనుష్ ,దొరై సెంథిల్ కుమార్ తెరకెక్కిస్తున్న అసురన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నవీన్ చంద్ర విలన్ గా కనిపించనున్నాడట.

సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ప్రస్తుతం నవీన్ తెలుగులో హీరోగా ‘హీరో హీరోయిన్’, 28° సెల్సియస్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

Follow Us
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ