#HBDNandamuriMokshagna: ఇప్పుడు బాగా తగ్గాడండోయ్..!

బాలయ్య బాబు తనయుడు.. దివంగత ఎన్టీఆర్ మనవడు.. మోక్షజ్ఞ పుట్టినరోజు ఈ రోజే. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్.. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఒకానొక సందర్భంలో.. మోక్షజ్ఞ లావు కావడంతో.. ఈయన ఎంట్రీ కష్టమే అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఫొటో చూస్తుంటే.. మోక్షజ్ఞ ఎంట్రీకి కొద్దిరోజులే పట్టేటట్టు కనిపిస్తోంది. బాలయ్య కూడా మోక్షజ్ఞ.. ఎంట్రీకి మంచి కథను చూస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. నందమూరి వంశం నుంచి […]

#HBDNandamuriMokshagna: ఇప్పుడు బాగా తగ్గాడండోయ్..!
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 5:42 PM

బాలయ్య బాబు తనయుడు.. దివంగత ఎన్టీఆర్ మనవడు.. మోక్షజ్ఞ పుట్టినరోజు ఈ రోజే. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్.. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఒకానొక సందర్భంలో.. మోక్షజ్ఞ లావు కావడంతో.. ఈయన ఎంట్రీ కష్టమే అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ఫొటో చూస్తుంటే.. మోక్షజ్ఞ ఎంట్రీకి కొద్దిరోజులే పట్టేటట్టు కనిపిస్తోంది. బాలయ్య కూడా మోక్షజ్ఞ.. ఎంట్రీకి మంచి కథను చూస్తున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది.

Nandamuri Mokshagna Latest Picture goes viral on his Birthday

నందమూరి వంశం నుంచి ఓ కొత్త తరం వచ్చి దాదాపు 14 ఏళ్లు గడిచిపోయాయి. కళ్యాణ్ రామ్ ఎంట్రీ తర్వాత.. నందమూరి ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎవరూ అడుగుపెట్టలేదు. దీంతో.. నందమూరి ఫ్యాన్స్.. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. సరైన కథ దొరికితే.. మోక్షజ్ఞ ఎంట్రీ గ్యారెంటీ అంటూ.. బాలయ్య ఇప్పటికి పలు సార్లు చెప్పారు కూడా. కానీ.. ఇప్పుడు ఇంతలా ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కి.. మోక్షజ్ఞ.. ఫిల్మ్‌కి.. సెట్ కాకపోతే.. ఏంటి పరిస్థితి..? మరోపక్క.. మోక్షజ్ఞ.. కూడా.. సినిమాలంటే ఆసక్తి లేదని తెలుస్తోంది.

Nandamuri Mokshagna Latest Picture goes viral on his Birthday

ఎన్టీఆర్ జీవితాధారంగా.. తెరకెక్కిన బయోపిక్‌లోనైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ.. అది కూడా నిరాశ పరిచింది. ఈ రోజు మోక్షజ్ఞ బర్త్‌డే కాబట్టి… నందమూరి ఫ్యాన్స్.. మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ చెబుతూ.. త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నారు. ఏనీ వే.. హ్యాపీ బర్త్ డే మోక్షజ్ఞ. త్వరలోనే సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నాం.

Nandamuri Mokshagna Latest Picture goes viral on his Birthday

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!