‘మజిలీ’ రన్‌ టైం ఎంతంటే..!

అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 21 కోట్లు చేసిందని సమాచారం. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ బయటికి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఫిక్స్ […]

  • Ravi Kiran
  • Publish Date - 3:40 pm, Thu, 4 April 19
'మజిలీ' రన్‌ టైం ఎంతంటే..!

అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 21 కోట్లు చేసిందని సమాచారం. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ బయటికి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఫిక్స్ అయింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతవుతున్న  చైతన్యకు ఈ సినిమా కీలకంగా మారనుంది.