థింక్ బిగ్ అంటారు కదా.. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బుచ్చిబాబే. ఓపెనింగ్‌లో ఒక్కొక్కరు ఈ దర్శకుడికి ఇచ్చిన ఎలివేషన్ చూస్తే.. అతనెంత పెద్ద బరువు మోస్తున్నారో అర్థమవుతుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్, AR రెహమాన్, శివరాజ్ కుమార్.. ఇలా RC16 టీం మామూలుగా లేదు. రెండో సినిమా చేస్తున్న దర్శకుడికి ఈ రేంజ్ ప్యాడింగ్ చిన్న విషయం కాదు.