Allu Arjun: సోషల్ మీడియా సైతం హిస్టారికల్ రికార్డ్ కొట్టిన బన్నీ.! మాములు విషయం కాదుగా.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన బన్నీ.. కొన్నాళ్లుగా పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలను మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు కేవలం బన్నీ ఫస్ట్ లుక్, చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇందులో బన్నీ పాత్ర మరింత పవర్ ఫుల్… సరికొత్తగా ఉండనుందనే ప్రచారం వినిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నిత్యం పుష్ప 2కు సంబంధించిన అప్డేట్స్ గురించి చర్చలు నడుస్తుంటాయి.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన బన్నీ.. కొన్నాళ్లుగా పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలను మించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటివరకు కేవలం బన్నీ ఫస్ట్ లుక్, చిన్న గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఇందులో బన్నీ పాత్ర మరింత పవర్ ఫుల్… సరికొత్తగా ఉండనుందనే ప్రచారం వినిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నిత్యం పుష్ప 2కు సంబంధించిన అప్డేట్స్ గురించి చర్చలు నడుస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ నెట్టింట ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ రికార్డ్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. గతంలో అల్లు అర్జున్ ఇన్ స్టా లో 20 మిలయన్ ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరోగా రికార్డ్ సెట్ చేశాడు బన్నీ. ఇక ఇప్పుడు తన రికార్డ్ తానే బద్దలు కొట్టి మరో రికార్డ్ అందుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య 25 మిలియన్స్ కు చేరింది. అంటే దాదాపు రెండున్నర కోట్ల మంది బన్నీని ఫాలో అవుతున్నారు. దీంతో సౌత్ ఇండియాలోనే అత్యధిక ఇన్ స్టా ఫాలోవర్స్ కలిగిన హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సెట్ చేశాడు. ఇక ఈ విషయంపై బన్నీ స్పందిస్తూ 25 మిలియన్స్.. అంటూ పోస్ట్ చేశాడు. దీంతో అల్లు అర్జున్ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. అంతేకాదు అల్లు అర్జున్ కొత్త రికార్డ్ పై క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా రియాక్టయ్యాడు. బన్నీకి విషెస్ చెప్పాడు. వెల్ డన్ లెజెండ్ అంటూ కామెంట్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
