అదరగొడుతున్న విజయ్ ‘మాస్టర్’.. ఏకంగా 240 దేశాల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ.. డేట్ ఫిక్స్..

Master Movie OTT: తమిళ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం 'మాస్టర్'...

  • Ravi Kiran
  • Publish Date - 9:10 am, Thu, 28 January 21
అదరగొడుతున్న విజయ్ 'మాస్టర్'.. ఏకంగా 240 దేశాల్లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ.. డేట్ ఫిక్స్..
Thalapathy Master Movie

Master Movie OTT: తమిళ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘మాస్టర్’. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా జనవరి 29వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాను 240 దేశాల్లో డిజిటల్ ప్రీమియర్‌గా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ కన్ఫర్మ్ చేసింది. కాగా, ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌గా.. మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించారు. అలాగే అనిరుధ్ మ్యూజిక్ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా మారింది.

ఇవి కూడా చదవండి:

”అమ్మో వీళ్ల పిచ్చి మాములుగా లేదుగా”.. రుయాకు మదనపల్లె జంట హత్యల కేసు నిందితులు.!

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి మరోసారి అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చేరిక..

Breaking: సినీ లవర్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్.. థియేటర్లలో సీట్ల సామర్ధ్యంపై కీలక నిర్ణయం