AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa Movie: అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాపై మరో గాసిప్.. షూటింగ్ కోసం అక్కడకు వెళ్ళనున్న చిత్రయూనిట్ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం 'పుష్ప'. ఇందులో రష్మిక మంధన హీరోయిన్‏గా నటిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్

Pushpa Movie: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాపై మరో గాసిప్.. షూటింగ్ కోసం అక్కడకు వెళ్ళనున్న చిత్రయూనిట్ ?
pushpa
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2021 | 8:45 AM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మంధన హీరోయిన్‏గా నటిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుపల్లి అడవులలో జరుగుతుంది. ఇక ఈ షూటింగ్ అనంతరం పుష్ప టీం ఫారిన్ వెళ్ళనున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణపై మరో వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో మారెడుపల్లి అడవులలో ఈ మూవీ షూటింగ్ పూర్తికానుంది. దీని తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం పుష్ప టీం కేరళ వెళ్ళనున్నట్లు సమాచారం.

కేరళలో రెండవ షెడ్యుల్ చిత్రీకరణ పూర్తిచేయాని భావిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ అనంతరం చిత్రబృందంలో కొత్త మందికి కరోనా సోకడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. ఇటివలే తిరిగి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను కేవలం ఐదు భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

Also Read:

యూట్యూబ్‏లో రికార్డులు సృష్టిస్తున్న అనుపమ షార్ట్ ఫిల్మ్.. ప్రశంసలు అందుకుంటున్న ‘ఫ్రీడమ్ @ మిడ్‏నైట్’

Follow Us
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో
ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..
ఇంట్లో డమరుకం ఉంచుతున్నారా? ఈ ఒక్క దిశలో పెడితే ప్రతికూల శక్తి..