AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలోచింపజేస్తున్న ‘ఓటర్’ మూవీ సాంగ్

హైదరాబాద్‌: మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘ఓటర్‌’. తాజాగా ‘ఓటు విలువ నువ్వు తెలుసుకో..’ అంటూ సాగే  ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఎన్నికల టైంలో రిలీజైన ఈ పాట ప్రజలను ఆలోచింపజేస్తుంది. సాయి చరణ్‌ భాస్కరుణి పాడిన ఈ పాటకు ఫేమస్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం అందించారు. జీఎస్‌ కార్తిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్‌ సంగీతం అందించారు.  కాగా అన్నీ పార్టీల రాజకీయ నాయకులను ఈ పాటలో […]

ఆలోచింపజేస్తున్న ‘ఓటర్’ మూవీ సాంగ్
Ram Naramaneni
|

Updated on: Apr 09, 2019 | 7:29 PM

Share

హైదరాబాద్‌: మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘ఓటర్‌’. తాజాగా ‘ఓటు విలువ నువ్వు తెలుసుకో..’ అంటూ సాగే  ఓ సాంగ్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఎన్నికల టైంలో రిలీజైన ఈ పాట ప్రజలను ఆలోచింపజేస్తుంది. సాయి చరణ్‌ భాస్కరుణి పాడిన ఈ పాటకు ఫేమస్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం అందించారు. జీఎస్‌ కార్తిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమన్‌ సంగీతం అందించారు.  కాగా అన్నీ పార్టీల రాజకీయ నాయకులను ఈ పాటలో చూపించారు. మంచు విష్ణు సరసన సురభి హీరోయిన్‌గా నటించింది. రామా రీల్స్‌ బ్యానర్‌పై జాన్‌ సుధీర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Follow Us
స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో వీసీ సజ్జనర్ ఆకస్మిక తనిఖీలు
స్కూళ్ల సమీపంలోని 558 షాపుల్లో వీసీ సజ్జనర్ ఆకస్మిక తనిఖీలు
పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు
పుచ్చకాయ తింటున్నారా? ఈ తప్పు చేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు
బరువు తగ్గాలనుకునే వారికి ఈ మొలకలు వరం
బరువు తగ్గాలనుకునే వారికి ఈ మొలకలు వరం
EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. పెరుగుతున్న మానసిక ఒత్తిడి కేసులు!
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
అభిషేక్ శర్మ విశ్వరూపం.. చెన్నైపై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. ఆ ప్రకటన ఏంటి?
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ఏంటి మావ ఇంతుంది.. చూస్తుంటేనే గజ్జుమంటోందిగా.. వీడియో
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ATMల వద్ద నకిలీ ఫోన్ పేతో అటెన్షన్ డైవర్షన్.. సరికొత్త మోసాలు
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!