AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయి లేదా సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే అతి త్వరలో ఏప్రిల్ 21న గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Apr 18, 2026 | 4:28 PM

Share
 శక్తివంతమైన రాజయోగాలలో గజకేసరి రాజయోగం ఒకటి. ఇది గురు గ్రహం, చంద్ర గ్రహం సంయోగం వలన ఏర్పడుతుంది. అయితే ఏప్రిల్ 21న చంద్రుడు మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఇప్పటికే అందులో గురు గ్రహం సంచారం చేస్తుంది. దీంతో ఈ రెండు గ్రహాల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాగా, ఇది ఏ రాశి వారికి లక్కు తీసుకొసుకొస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది. చంద్రుడి ప్రభావం వలన ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. అంతే కాకుండా అన్నింట్లో మీకు శుభమే జరుగుతుంది. ఈ సమయం మొత్తం మీరు చాలా ఆనందంగా గడుపుతారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. అప్పుల బాధలు తొలిగిపోతాయి. ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ రాశి వారు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. చాలా రోజుల నుంచి కలలు కన్నవన్నీ నెరవేరతాయి. ఆనందంగా జీవిస్తారు. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు. సమాజంలో మీ కంటూ ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. మీ హోదా పెరుగుతుంది. వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, అన్నివిధాలా మీకు కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్