ఏసీ లేకపోయినా ఇల్లంతా కూల్ కూల్‌గా ఉండాలా.. మీ కోసమే ఈ అద్భుతమైన చిట్కాలు
సమ్మర్ స్టార్ట్ అయ్యింది. మార్చి నుంచే ఎండలు ప్రారంభమై, ఏప్రిల్ నెలలో చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో చాలా మంది చల్లదనం కోసం ఏసీ, కూలర్ లాంటివి కొనుగోలు చేయాలి అనుకుంటారు. అందరికీ వాటిని కొనే బడ్జెట్ ఉండదు కదా, మరి ఏసీ, కూలర్ లేకపోయినా మీ ఇల్లు చల్లగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
