రాయలసీమ ఫేమస్ రాగి సంగటి, నాటు కోడి కూర.. ఇంట్లో సింపుల్‌గా ఎలా చేయాలి అంటే?
ఆంధ్రా ఫేమస్ రాగి సంగటి నాటు కోడి పులుసు ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మందికి ఇది ఇష్టం. అంతే కాకుండా ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ , కాల్షియం పుష్కలంగా ఉండటం వలన చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే మీరు కూడా ఈ రాగి సంగటి నాటు కోడి కూర పులసును ఇంటిలోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం. రాగి సంగటికి, కావాల్సిన పదార్థాలు : రాగి పిండి, వంటిన అన్నం, నీరు, ఉప్పు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
