AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరి షెడ్యూల్‌లో ‘మహర్షి’

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న ‘మహర్షి’ షూటింగ్ చివరకు వచ్చేసింది. ఫైనల్ షెడ్యూల్‌లో భాగంగా మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించునున్నారు. దీంతో రెండు పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తి అవ్వనుంది. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే మహేశ్ సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు. అక్కడ ఓ యాడ్ షూటింగ్‌ను పూర్తి చేసుకొని తిరిగివచ్చాక పాటల చిత్రీకరణలో పాల్గొననున్నాడు మహేశ్. రైతుల సమస్యల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. ఆయన సరసన పూజా హెగ్డే […]

చివరి షెడ్యూల్‌లో ‘మహర్షి’
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 15, 2019 | 8:07 AM

Share

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న ‘మహర్షి’ షూటింగ్ చివరకు వచ్చేసింది. ఫైనల్ షెడ్యూల్‌లో భాగంగా మిగిలిన సన్నివేశాలను చిత్రీకరించునున్నారు. దీంతో రెండు పాటలు మినహా టాకీ పార్ట్ పూర్తి అవ్వనుంది. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే మహేశ్ సౌతాఫ్రికాకు వెళ్లనున్నారు. అక్కడ ఓ యాడ్ షూటింగ్‌ను పూర్తి చేసుకొని తిరిగివచ్చాక పాటల చిత్రీకరణలో పాల్గొననున్నాడు మహేశ్.

రైతుల సమస్యల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేశ్ రెండు పాత్రలలో కనిపించనున్నాడు. ఆయన సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలలో కనిపించనున్నాడు. వంశీపైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం మే9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
AP, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు 2026 ఎంపికైన వారి జాబితా వచ్చేసింది
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
పిల్లల ఇంటెలిజెన్స్‌ని గుర్తించడంలో తల్లిదండ్రులు చేసే పొరపాట్లు
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
జిమ్ వర్కవుట్లు వద్దు.. పైలేట్స్ ముద్దంటున్న జాన్వీ కపూర్
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? పెద్ద తప్పు చేస్తున్నట్లే..
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
నోరులేని జీవుల ‘ఆత్మహత్య’ వెనుక ఉన్న కన్నీటి గాథలివే!
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. మరికొన్ని గంటలే ఛాన్స్
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఫ్లెక్సిటేరియన్.. జీర్ణ సమస్యలకు చెక్.. రోగనిరోధక శక్తికి బూస్ట్!
ఆ ఛార్జీలు తగ్గించాలని సూచనలు జారీ!
ఆ ఛార్జీలు తగ్గించాలని సూచనలు జారీ!
హాలీవుడ్‌నే కాదు..విమానం నడుపుతూ ఆకాశంలోనూ చక్కర్లు కొట్టేస్తుంది
హాలీవుడ్‌నే కాదు..విమానం నడుపుతూ ఆకాశంలోనూ చక్కర్లు కొట్టేస్తుంది