మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కాజల్ అగర్వాల్ దంపతులు.. ఆచార్య సినిమా షూటింగ్‌లో సందడి
కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూలు ఆచార్య సినిమా షూటింగ్‌లో సందడి చేశారు. సినిమా యూనిట్ వీరికి బొకేలతో స్వాగతం పలికారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా...
కొత్త జంట కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూలు ఆచార్య సినిమా షూటింగ్‌లో సందడి చేశారు. సినిమా యూనిట్ వీరికి బొకేలతో స్వాగతం పలికారు. కేక్ కట్ చేయించి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నూతన దంపతులను ఆశీర్వదించారు. దర్శకుడు కొరటాల శివ, డీఓపీ తిరు సహా పలువురు కాజల్, గౌతమ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, నిరంజీన్‌రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్‌లో గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్నారు. ఆమె మంగళవారం హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు.
Kajal & Gautam Kitchlu Took Blessings from @KChiruTweets in the Sets of #Acharya As @MsKajalAggarwal Joined the Sets Today! Shooting Happening in Surroundings of Hyd @SivaKoratala @DOP_tirru #SureshSelvarajan & Anvesh Reddy were along with them in Sets @KonidelaPro @MatineeEnt. pic.twitter.com/hQyjaNIKlh
— BARaju (@baraju_SuperHit) December 15, 2020