AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : అసలు విషయం బయటపెట్టిన హారిక.. అందుకే అఖిల్‌తో అలా.. అభిజీత్‌తో ఇలా..

బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి ప్రేమాయణాలు, గ్లామర్ షోలు, గొడవలు ఏడుపులతో ఆసక్తిగానే సాగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో పూర్తికాబోతుంది.

Bigg Boss 4 : అసలు విషయం బయటపెట్టిన హారిక.. అందుకే అఖిల్‌తో అలా.. అభిజీత్‌తో ఇలా..
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2020 | 2:57 PM

Share

బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి ప్రేమాయణాలు, గ్లామర్ షోలు, గొడవలు ఏడుపులతో ఆసక్తిగానే సాగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 మరికొద్ది రోజుల్లో పూర్తికాబోతుంది. అయితే ఇప్పుడు  హౌస్ లో హారిక హాట్ టాపిక్ గా మారింది. మొదట్లో అందరితో సరదాగా , సన్నిహితంగా ఉన్న హారిక ఆ మధ్య అభిజీత్ తో క్లోజ్ గా ఉంటూ వచ్చింది. అభి మోనాల్ కు దూరంగా ఉంటున్న సమయంలో హారిక అభిజీత్ కు దగ్గరయింది. ఆతర్వాత ఈ ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా హారిక అభిజీత్ కు దూరంగా ఉంటూ వస్తుంది.

ఈ సమయంలోనే అఖిల్ కు ఈ అమ్మడు క్లోజ్ అవుతూ వస్తుంది. ఒకరి మీద ఒకరు పడిపోవడం,ముద్దులు హగ్గులతో హౌస్ లో హడావిడి చేశారు. అయితే తాజాగా బిగ్ బాస్ ఇంటిసభ్యులకు ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఇంటిసభ్యులకు మాస్క్ తీసేసి ఇన్నాళ్లలో వారు దాచుకున్న క్వాలిటీస్, వచ్చిన మార్పులు, చూపించని ఎమోషన్స్‌ చెప్పమన్నాడు. అందులో ముందుగా హారిక అభిజీత్ , అఖిల్ గురించి వారితో తాను ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పుకొచ్చింది. అఖిల్ గురించి మాట్లాడుతూ.. అఖిల్ వల్ల తనకు ఫ్లర్ట్ చేయడం తెలుసని తెలిసింది.

అబ్బాయిలే కాదు మేము కూడా ఫ్లర్ట్ చేయగలం అని చూపించడానికే అఖిల్ తో అంత క్లోజ్ గా ఉన్నానని హారిక తెలిపింది. చివరిలో ‘అఖిల్ తో క్లోజ్ గా ఉండటానికి కారణం ఇదేనని చెప్పకనే చెప్పింది హారిక. ఇక అభిజీత్ గురించి మాట్లాడుతూ.. అభి వల్ల తనకు పోసెసివ్ ఉందని తెలిసిందంటూ చెప్పుకొచ్చింది. అభిజీత్ అందరితో క్లోజ్ గా ఉంటాడు. తన బెస్ట్ ఫ్రెండ్ అంటే తనతోనే ఉండాలి కానీ అభిజీత్ మోనాల్,స్వాతి,అరియనా ఇలా అందరితో మాట్లాడేవాడిని దాంతో తనకు పోసెసివ్ ఉందని అర్థమైందని తెలిపింది హారిక. ఇక ఈ వారంతో బిగ్ బాస్ సీజన్ 4 ముగియనుంది. బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి