AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకప్ లేని ‘చందమామ’.. స్ఫూర్తినిచ్చే సందేశం

సినీ ఇండస్ట్రీ అంటేనే.. ఓ గ్లామర్ ఫీల్డ్. ఆ రంగంలో ఉన్న వారి ముఖానికి ఎప్పుడూ రంగు ఎప్పుడూ ఉండాల్సిందే. ఇక అభిమానులు కూడా ఆ అందాన్ని చూసే వారిని ఇష్టపడుతుంటారు. అందుకే బయటికి వచ్చినప్పుడు కూడా హీరోయిన్లు కాస్తైనా మేకప్ వేసుకొని వస్తుంటారు. అయితే మొదటిసారి మేకప్ లేకుండా ఫొటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది చందమామ కాజల్. అంతేకాదు ఆ ఫొటోలకు ఓ మెసేజ్ పెట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. https://www.instagram.com/p/ByIJd9THTSO/ […]

మేకప్ లేని ‘చందమామ’.. స్ఫూర్తినిచ్చే సందేశం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 01, 2019 | 11:00 AM

Share

సినీ ఇండస్ట్రీ అంటేనే.. ఓ గ్లామర్ ఫీల్డ్. ఆ రంగంలో ఉన్న వారి ముఖానికి ఎప్పుడూ రంగు ఎప్పుడూ ఉండాల్సిందే. ఇక అభిమానులు కూడా ఆ అందాన్ని చూసే వారిని ఇష్టపడుతుంటారు. అందుకే బయటికి వచ్చినప్పుడు కూడా హీరోయిన్లు కాస్తైనా మేకప్ వేసుకొని వస్తుంటారు. అయితే మొదటిసారి మేకప్ లేకుండా ఫొటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది చందమామ కాజల్. అంతేకాదు ఆ ఫొటోలకు ఓ మెసేజ్ పెట్టి అందరిలో స్ఫూర్తిని నింపుతోంది.

https://www.instagram.com/p/ByIJd9THTSO/

‘‘ఎవ్వరైనా తమలోని తామును చూసుకోలేరు. ఎందుకంటే బయటి అందానికే ఈ ప్రపంచం ఆస్వాదిస్తుంటుంది. లేకపోతే సోషల్ మీడియా కూడా మనం అందంగా తయారుకావాలని సూచిస్తుంటుంది. ఒకరోజు నువ్వు అందంగా కనిపించేందుకు ఎన్నో వేల రూపాలయలను వినియోగిస్తుంటాం. ఎక్కడైనా శరీరాకర్షణనే చూస్తుంటారు. మనచుట్టూ జనాలు ఉండాలని మనం అనుకుంటుంటాం. వారు వదిలి వెళ్తే బాధపడుతుంటాం. కానీ నిజమైన సంతోషం అన్నది నిన్ను నువ్వు స్వీకరించినప్పుడు కలుగుతుంది. మేకప్ అన్నది మన బయటి అందాన్ని మాత్రమే చూపిస్తుంది. కానీ మన వ్యక్తిత్వాన్ని మార్చదు కదా..? నిజమైన అందమంటే మనల్ని మనం ఇష్టపడటమే’’ అంటూ కాజల్ పేర్కొంది. కాగా ఈ ఫొటోలపై ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘మేకప్ లేని ఫొటోలు పెట్టాలంటే ధైర్యం ఉండాలని.. ఆ ధైర్యం చేసిన కాజల్‌కు హ్యాట్సాఫ్’’.. ‘‘మీరు ఎలా ఉన్నా మేము ఇష్టపడతాం’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?