Mahesh Babu: జక్కన్న సినిమా కోసం మహేశ్ కీలక నిర్ణయం.. రెమ్యునరేషన్ లేకుండా ఇకపై ఆ విధానం..

మహేశ్ బాబుయాక్టింగ్ తో అదరగొట్టేస్తే.. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతః అనపించుకున్నారు. బాహుబలి సిరీస్‌తో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి...

Mahesh Babu: జక్కన్న సినిమా కోసం మహేశ్ కీలక నిర్ణయం.. రెమ్యునరేషన్ లేకుండా ఇకపై ఆ విధానం..
Mahesh Babu
Follow us

|

Updated on: Dec 05, 2022 | 8:06 PM

మహేశ్ బాబుయాక్టింగ్ తో అదరగొట్టేస్తే.. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో అద్భుతః అనపించుకున్నారు. బాహుబలి సిరీస్‌తో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి ఆకాశమంత ఎత్తుకు ఎదిగారు. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. మరోవైపు.. మహేశ్ బాబు కూడా తన అందంతో, నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోంది. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ సినిమా గురించే హాట్ టాపిక్. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లుక్స్ నుంచి బడ్జెట్ వరకు అన్నీ విశేషాలే. అయితే.. సినిమాల్లో నటించినందుకు యాక్టర్లకు రెమ్యునరేషన్ ఇవ్వడం మనకు తెలిసిందే. కానీ కొంత మంది అలా కాకుండా వచ్చిన కలెక్షన్ లో వాటాల వైపు మొగ్గు చూపుతుంటారు. ఇప్పటికే చాలా మంది ఆ విధానాన్ని ఫాలో అవుతుండగా.. ఇప్పుడు మహేశ్ కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో కానున్నట్లు వార్తలు గుప్పుముంటున్నాయి.

ఈ క్రమంలో మహేష్ బాబు ఇదే విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి, మూవీ ప్రొడక్షన్ హౌస్ ముందు ఉంచాడు. ఓటీటీ, వీఎఫ్ఎక్స్ సెటప్‌ల ద్వారా పెద్ద హాలీవుడ్ ఆధారిత ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆన్-బోర్డ్‌లోకి రావడానికి ఆసక్తి చూపించింది. ఎస్ఎస్ రాజమౌళి తన ప్రొడక్షన్ హౌస్ పేరును జతచేయడంతో నిర్మాతగా ఉన్నారు. అతను సినిమాకు వచ్చే లాభంలో వాటాల ప్రతిపాదికన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అయితే ఈ చిత్రంలో హాలీవుడ్‌కు చెందిన ప్రొడక్షన్ హౌస్ కూడా ఉండటంతో మహేశ్ కు అలాంటి డీల్ కుదరకపోవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!