AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iBOMMA: ఇండియన్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన ఐబొమ్మ.. ఇకపై..

తెలుగు సినిమా ప్రియులకు ఐబొమ్మ (iBOMMA) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓటీటీలో విడుదలైన సినిమాలను హెచ్‌డీ క్వాలిటీ ఫ్రింట్‌తో ఉచితంగా అందిస్తోందీ వెబ్‌సైట్‌. ఓటీటీల్లో సినిమాలు చూడలేని వారు ఎంచెక్కా..

iBOMMA: ఇండియన్‌ యూజర్లకు బిగ్‌ షాక్‌ ఇచ్చిన ఐబొమ్మ.. ఇకపై..
Ibomma
Basha Shek
| Edited By: |

Updated on: Nov 14, 2022 | 5:13 PM

Share

తెలుగు సినిమా ప్రియులకు ఐబొమ్మ (iBOMMA) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓటీటీలో విడుదలైన సినిమాలను హెచ్‌డీ క్వాలిటీ ఫ్రింట్‌తో ఉచితంగా అందిస్తోందీ వెబ్‌సైట్‌. ఓటీటీల్లో సినిమాలు చూడలేని వారు ఎంచెక్కా ఈ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి తమకు నచ్చిన సినిమాలను చూసేస్తుంటారు. అయితే కొన్ని రోజుల క్రితం ఈ వెబ్‌సైట్‌ నిర్వహణ కష్టంగా ఉందని, తమపై అనవసర దుష్ర్పచారం చేస్తుండడంతో వెబ్‌సైట్‌ను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు తెలిపింది ఐబొమ్మ. అయితే ఎందుకో కానీ ఆ విషయంలో వెనక్కు తగ్గింది. తాజాగా ఈ వెబ్‌సైట్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌లో వచ్చిన సినిమాలు అన్నీ ఐ బొమ్మ ఉండేవి. యూజర్లు సెర్చ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి.. మరీ మనకు నచ్చిన సినిమాలు ఆన్‌లైన్‌లో లేదా డౌన్‌లోడ్‌ చేసుకుని చూసే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు అవకాశం లేదు. భారత యూజర్లు కేవలం వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడవచ్చని వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీలో ఐ బొమ్మ ప్రకటించింది.

సెర్చ్‌ ఆప్షన్‌ కూడా..

అది కూడా ప్రస్తుతానికి టెంపరరీగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే పూర్తి సినిమాలను చూసే విధంగా ఎప్పటి నుంచి మళ్లీ అవకాశం కల్పిస్తారన్న విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా ప్రస్తుతం ఐబొమ్మ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ ఆప్షన్‌ కూడా కనిపించకుండా డిసేబుల్‌ చేశారు. గతంలో వెబ్‌సైట్‌ మూసి వేయడానికి నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న సమయంలో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని చెప్పుకొచ్చింది ఐ బొమ్మ యాజమాన్యం. మేము ప్యాషన్ తో పనిచేస్తోంటే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాపోయింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వ లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!