సల్మాన్‌తో కలిసి పని చేయను – దిశా

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘భారత్’ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట ప్రియాంక చోప్రాను అనుకుంటే.. అనూహ్యంగా ఆమె స్థానంలో కత్రినా కైఫ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో కత్రినా కైఫ్‌తో పాటు మరో […]

సల్మాన్‌తో కలిసి పని చేయను - దిశా
Ravi Kiran

|

Jun 01, 2019 | 7:56 AM

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘భారత్’ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట ప్రియాంక చోప్రాను అనుకుంటే.. అనూహ్యంగా ఆమె స్థానంలో కత్రినా కైఫ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఈ తరుణంలో మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో కత్రినా కైఫ్‌తో పాటు మరో హీరోయిన్ గా చేసిన దిశా పటాని.. ఈ సినిమా తరువాత సల్మాన్ ఖాన్‌తో మరో సినిమా చేయబోనని స్పష్టం చేసిందట. అసలు కారణం ఏంటి అనేది తెలియదు గానీ.. సల్మాన్ పక్కన చిన్న పిల్లలా కనిపిస్తున్నానని.. అందుకే ఇకపై సల్మాన్‌తో కలిసి పని చేయనని తేల్చి చెప్పింది  దిశా పటాని.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu