AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vin Diesel: హాలీవుడ్ హీరో పై విన్ డీజిల్‌ లైంగిక ఆరోపణలు.. కేసు వేసింది ఎవరంటే

విన్ డీజిల్ మాజీ అసిస్టెంట్ ఆస్ట్రా జాన్సన్ అతడి పై ఆరోపణలు చేసి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. 2010లో నటుడు విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, విన్ డీజిల్‌తో పాటు అతని సోదరి అలాగే అతని నిర్మాణ సంస్థ పై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ పేర్కొంది. 2010లో అట్లాంటాలోని ఓ లగ్జరీ హోటల్‌లో విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో కేసును వివరించిన జాన్సన్..

Vin Diesel: హాలీవుడ్ హీరో పై విన్ డీజిల్‌ లైంగిక ఆరోపణలు.. కేసు వేసింది ఎవరంటే
Vin Diesel
Rajeev Rayala
|

Updated on: Dec 23, 2023 | 5:00 PM

Share

‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమా సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు విన్ డీజిల్‌. తాజాగా అతని పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. విన్ డీజిల్ మాజీ అసిస్టెంట్ ఆస్ట్రా జాన్సన్ అతడి పై ఆరోపణలు చేసి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. 2010లో నటుడు విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, విన్ డీజిల్‌తో పాటు అతని సోదరి అలాగే అతని నిర్మాణ సంస్థ పై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ పేర్కొంది. 2010లో అట్లాంటాలోని ఓ లగ్జరీ హోటల్‌లో విన్ డీజిల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో కేసును వివరించిన జాన్సన్.. ఆ తర్వాత రాత్రి, విన్ డీజిల్ నన్ను బలవంతంగా బెడ్‌పైకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని. అతను నా చొక్కా చించి బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. దాంతో పరిగెత్తి బాత్రూంలో దాక్కున్నాని అక్కడికి వచ్చి తనను బలవంతం చేశారని తెలిపింది.

అది జరిగిన కొన్ని గంటల తర్వాత నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. విన్ డీజిల్ నిర్మాణ సంస్థ వన్ రేస్ ప్రెసిడెంట్ సమంతా విన్సెంట్ నన్ను తొలగించారు. నేను పని నచ్చక నన్ను తొలగించలేదు.. కానీ వాడుకున్న తర్వాత, నన్ను తరిమికొట్టారు. ఆ రోజు నన్ను చాలా చిన్నచూపు చూశారు. నన్ను నేను అసహ్యించుకునేలా చేశారు. “విన్ డీజిల్ తన లైంగిక కోరికను తీర్చుకోవడానికి నన్ను ఉపయోగించుకున్నాడు అలాగే తరువాత నన్ను పాడు చేసాడు” అని ఆమె తెలిపింది.

న్యాయవాది క్లైర్ కటిల్ ద్వారా దావా వేసిన మాజీ అసిస్టెంట్ ఆస్ట్రా జాన్సన్.. విన్ డీజిల్ నిర్మాణ సంస్థపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కూడా కేసు పెట్టారు. విన్ డీజిల్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమా సిరీస్ హీరో ఆయన . ‘ట్రిపుల్ ఎక్స్’ సినిమాల్లోనూ నటించాడు. దీపికా పదుకొణె తొలి హాలీవుడ్ చిత్రానికి విన్ డీజిల్ హీరో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే