AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivani Rajashekar: రాహుల్ విజయ్ & శివాని రాజశేఖర్ కొత్త చిత్రం ప్రారంభం

ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది. మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథ. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో క్లాసెస్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది.

Shivani Rajashekar: రాహుల్ విజయ్ & శివాని రాజశేఖర్ కొత్త చిత్రం ప్రారంభం
Shivani Rajasekhar
Jyothi Gadda
|

Updated on: Jun 29, 2022 | 9:29 PM

Share

సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్ ‘అద్భుతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు తాజాగా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఏటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. జులై 6 నుండి ఈ చిత్ర రెగ్యులర్ జరుపుకోనుంది. తెల్లవారితే గురువారం సినిమా తరువాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ఒక ఇల్లు సెట్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యడం జరిగింది. మ్యారేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఒక కథ. పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో క్లాసెస్ తో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!