AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒప్పుకున్న చిరు.. ఊపిరి పీల్చుకున్న దర్శకుడు..!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో కొన్ని సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి హిట్‌ ఫ్లాప్‌లను పట్టించుకోకుండా పలువురు దర్శకులకు ఆయన ఓకే చెప్పారు

ఒప్పుకున్న చిరు.. ఊపిరి పీల్చుకున్న దర్శకుడు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 19, 2020 | 12:23 PM

Share

Megastar Chiranjeevi News: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో కొన్ని సాహస నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి హిట్‌ ఫ్లాప్‌లను పట్టించుకోకుండా పలువురు దర్శకులకు ఆయన ఓకే చెప్పారు. అందులో మెహర్ రమేష్‌ ఒకరు. మెహర్ దర్శకత్వంలో వేదాళం రీమేక్‌లో నటించేందుకు చిరంజీవి సిద్ధమయ్యారు. ఇక‌ ఇటీవల ఈ మూవీకి సంబంధించిన బౌండ్ స్క్రిప్ట్‌ని రెడీ చేసిన ఈ దర్శకుడు, చిరుకు చూపించారట. అదంతా నచ్చడంతో చిరు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీంతో మెహర్ రమేష్‌ ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో ఆచార్యలో నటిస్తుండగా.. ఈ మూవీ పూర్తైన తరువాత వేదాళం రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాక్. ఇక ఇందులో చిరు చెల్లెలి పాత్రకు గానూ సాయి పల్లవి, కీర్తి సురేష్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని అనిల్ సుంకర, రామ్ చరణ్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నట్లు సమాచారం.

Read More:

టాలీవుడ్‌ మార్గంలో నడవండి.. కోలీవుడ్‌కి భారతీరాజా సూచన

ప్రభాస్ ‘రాధే శ్యామ్’‌.. ఇంట్రస్టింగ్ న్యూస్‌..!

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే కారణం ఈ పొలం పచ్చడి
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
అగార్కర్‌పై రోహిత్ ఫైర్.. అంతమాట అనేశాడా..?
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
భారీగా పతనమవుతున్న బంగారం ధరలు.. ఒక్క రోజులో ఎంత తగ్గిందంటే..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
సిలబస్ దాటి విద్యార్థుల జీవితాల్లోకి వెళ్లండి..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ట్యాగ్.. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు..
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎంత జీతం ఉంటే బ్యాంకు పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది..? ఎంత ఆదాయం అవసరం?
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఎరక్కపోయి ఇరుక్కుని ఆగమాగం చేసిన నాగరాజు.. చివరకు ఏం జరిగిందో..
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
ఆరోగ్యం అనుకుంటే పొరపాటే.. ఈ కూరగాయ వీరికి విషంతో సమానం
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
రేషన్‌ కార్డు ఉన్నవాళ్లకు బిగ్ అలర్ట్.. సాయంత్రంలోపు ఈ పని..
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!
బుమ్రాకు బ్యాకప్ ఇతనే.. లక్నో పేసర్‌ను దింపేసిన బీసీసీఐ..!