Mahesh And Trivikram: అత‌డు… ఖ‌లేజా.. మ‌రి ఇప్పుడు.? 11 ఏళ్ల త‌ర్వాత రిపీట్ కాబోతోన్న క్రేజీ కాంబినేష‌న్‌..

Mahesh And Trivikram: మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాల‌కు తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. 2005లో వ‌చ్చిన అత‌డు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నాన్ని సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా...

Mahesh And Trivikram: అత‌డు... ఖ‌లేజా.. మ‌రి ఇప్పుడు.? 11 ఏళ్ల త‌ర్వాత రిపీట్ కాబోతోన్న క్రేజీ కాంబినేష‌న్‌..
Mahesh Khaleja
Follow us

|

Updated on: May 01, 2021 | 7:09 PM

Mahesh And Trivikram: మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాల‌కు తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీలో ఓ ప్ర‌త్యేక స్థానం ఉంది. 2005లో వ‌చ్చిన అత‌డు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నాన్ని సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన‌ అద్భుత చిత్రాల్లో ఒక‌టిగా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఇప్ప‌టికీ టీవీలో అత‌డు సినిమా వ‌చ్చిందంటే.. హైయస్ట్ టీఆర్‌పీ ద‌క్కించుకుంటుంది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ‌రో సినిమా ఖ‌లేజా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా బుల్లి తెర‌పై మాత్రం సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది. ఇక ఇలాంటి హిట్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా వ‌స్తే ఎలా ఉంటుంది. అభిమానుల‌కు నిజంగానే పండ‌గా క‌దూ.. తాజాగా ఈ విష‌యాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత ఇలాంటి క్రేజీ కాంబినేష‌న్ వ‌స్తుండ‌డంతో అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చేసిన ట్వీట్‌లో… అంద‌రూ ఎదురు చూస్తున్న ఈ కాంబినేష‌న్ ఎట్ట‌కేల‌కు సెట్ అయ్యింది. 11 ఏళ్ల త‌ర్వాత మ‌హేశ్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రానుంది. 2022 వేస‌వి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది అంటూ రాసుకొచ్చారు. మ‌రి మ‌హేశ్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌స్తోన్న ఈ సినిమా ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మ‌హేశ్‌, త్రివిక్ర‌మ్ సినిమా ప్ర‌క‌టిస్తూ చేసిన ట్వీట్‌..

Also Read: Raja The Great: ‘ఇట్స్ సీక్వెల్ టైమ్‌’… మ‌రోసారి అంధుడిగా అద‌ర‌గొట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతోన్న ర‌వితేజ‌.?

ఎల్‌ఈడీ టీవీ స్పీకర్లలో భారీగా బంగారం.. చెన్నై విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడు అరెస్టు

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజ బ్యాటరీస్ కంపెనీకి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ షాక్‌

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు