Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాకు ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ఈనెల 10న థియేటర్లలో విడుదలకానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాకు ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా..?
Game Changer
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 09, 2025 | 12:10 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది సంక్రాంతికి నాలుగైదు సినిమాలు విడుదలకానున్నాయి. అందులో గేమ్ ఛేంజర్ మూవీ ఒకటి. ఈనెల 10న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమాలో నటించిన నటీనటుల పారితోషికాల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.

డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ గేమ్ ఛేంజర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2021లో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ 2024లో ముగిసింది. షూటింగ్ స్లో కావడంతో సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. దీంతో చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం.

నివేదికల ప్రకారం రామ్ చరణ్ ఈ సినిమాకు రూ.65 కోట్లు మాత్రమే పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ సినిమాకు రూ.7 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ‘గేమ్ ఛేంజర్’ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు డైరెక్టర్ శంకర్ రూ.35 కోట్లు అందుకున్నాడట.

‘గేమ్ ఛేంజర్’ బడ్జెట్ 450 కోట్లు. ఈ చిత్రంలో ఎస్‌జె సూర్య, నాజర్, వెనెల కిషోర్, మురుళి శర్మ, జయరామ్, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఇతర నటీనటులు సైతం ఈ సినిమాకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
పన్నెండేళ్ల బాలిక బౌలింగ్‌కి ఇంటర్నెట్ ఫిదా!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
టికెట్ ఏదైనా యాప్ ఒక్కటే..!
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
కొత్త బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతారా..?
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అమ్మా నీకు హ్యాట్సాఫ్..ఆ తల్లి ఐడియాకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..
విదురుడు చెప్పిన ఈ ఐదు విషయాలు పాటించండి.. జీవితం సుఖ సంతోషాలతో..