నీలి రంగు రంగు చీరలోన.. చందమామ నీవే జాణ.. పిక్స్ వైరల

Phani CH

09 January 2025

Credit: Instagram

సోనియా సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. తన చలాకి మాటలతో అంద చందాలతో కుర్రకారును కట్టి పడేస్తుంది.

ఈ ముద్దుగుమ్మ నటన పై ఉన్న మక్కువతో మొట్టమొదట షార్ట్ ఫిల్మ్స్‌ చేసి యూత్ లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

న్యూ ఏజ్ గర్ల్‌ఫ్రెండ్,  నాన్-తెలుగు గర్ల్‌ఫ్రెండ్, పెళ్లైన కొత్తలో వంటి చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించిన మెప్పించింది సోనియా సింగ్.

తనతో కలిసి షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించిన పవన్ సిద్ధూతో రిలేషన్‌లో ఉన్న సోనియా సింగ్, అతనితో కలిసి ‘శశి మథనం’ అనే ఫీచర్ ఫిల్మ్‌లో నటించింది.

ఇక షార్ట్ ఫిలిమ్స్ లో వచ్చిన పాపులారిటీ తో సాయి ధరమ్ తేజ్ ​హీరోగా నటించిన  ‘విరూపాక్ష’ మూవీ తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

చాలా టీవీ షోలకు హాజరై, వచ్చీ రానీ తెలుగులో మాట్లాడే సోనియా సింగ్‌కి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈమె సినిమాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు కుర్రకారు.

ఇది ఇలా ఉంటే మెల్లిమెల్లిగా అందాల డోస్ పెంచేస్తున్న సోనియా సింగ్.. తాజాగా సోషల్ మీడియా లో షేర్ ఫుల్ వైరల్ చేస్తున్నారు యూత్.