AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ చిరంజీవి కాబోయే పెళ్లికూతురు నిహారికకు ఏం గిప్ట్ ఇచ్చాడో తెలుసా.. ఇప్పటి వరకు అటువంటి గిప్ట్..

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లితో టాలీవుడ్ మొత్తం పండగ వాతావరణం నెలకొంది.

మెగాస్టార్ చిరంజీవి కాబోయే పెళ్లికూతురు నిహారికకు ఏం గిప్ట్ ఇచ్చాడో తెలుసా.. ఇప్పటి వరకు అటువంటి గిప్ట్..
uppula Raju
| Edited By: |

Updated on: Dec 07, 2020 | 1:52 PM

Share

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లితో టాలీవుడ్ మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా నిహారిక పెళ్లికి సంబంధించిన ముచ్చటే మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 9న జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వేడుక జరగనుంది. హైదరాబాద్‌లో రిసెప్షన్ కూడా పెడుతున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులు పెళ్లి వేడుకలకు సన్నద్ధమవుతున్నారు.

అయితే మెగా కుటుంబంలో ఎవరి పెళ్లి జరిగినా అందరు కలిసి డ్యాన్సులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ చిరంజీవి స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వారు కూడా సంగీత్‌లో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. మరి నిహారిక పెళ్లికి కూడా అంతే ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మెగా సభ్యులు. ఇదిలా ఉంటే గిప్టులు కూడా ఎవరి రేంజ్‌కు తగ్గట్టుగా వారు తీసుకొస్తారు. ఇందులో చిరు గిప్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరి మెగా డాడీ పెళ్లికూతురుకు ఎలాంటి బహుమతి ఇవ్వనున్నారో తెలుసా. ఏకంగా కోటిన్నర విలువ చేసే ఓ ప్రత్యేక ఆభరణాన్ని సిద్దం చేశాడని సమాచారం. అంతేకాదు అల్లుడికి కూడ అదిరిపోయే గిప్ట్ రెడీ చేశారట. ఇక చిరంజీవి భార్య సురేఖ ఇప్పటికే ఉదయ్‌పూర్ వెళ్లి పెళ్లి పనులను చూసుకుంటుంది. కాగా మెగస్టార్ మాతం ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. రేపో మాపో పయనమవుతారు.

Follow Us
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
మొదటి రోజు అట్టర్ ఫ్లాప్ అన్నారు.. కట్ చేస్తే
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
కూతురి ఫీజు కోసం మారథాన్ గెలిచింది.. చెప్పులు లేకుండానే..
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
IT రంగంలో మళ్లీ భారీ నియామకాలు..1.50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు
ఏళ్ళ తరబడి ఆస్తమాతో బాధ పడేవాళ్ళు 3 సార్లు ఇలా చేస్తే చాలు