AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema: పరమ చెత్త సినిమా.. అయినా సీన్లతోనే కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. బోల్డ్ సీన్లతో థియేటర్లలో రచ్చ రచ్చ..

భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోహీరోయిన్లు నటించినప్పటికీ థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అలాంటిదే. కానీ అందులోని బోల్డ్ సీన్లు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?

Cinema: పరమ చెత్త సినిమా.. అయినా సీన్లతోనే కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. బోల్డ్ సీన్లతో థియేటర్లలో రచ్చ రచ్చ..
Naach Movie
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2026 | 8:06 AM

Share

సాధారణంగా కొన్ని సినిమాలు డిజాస్టర్స్ అయినప్పటికీ పిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతుంటాయి. భారీ అంచనాలు, స్టార్ హీరోహీరోయిన్స్ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రిజల్ట్ అందుకుంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా ఆ జానర్ లోనిదే. ఈ సినిమా చాలా అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అంతగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇద్దరు పెద్ద స్టా్ర్ హీరోస్ మొదటిసారి కలిసి నటించినప్పటికీ.. డిజాస్టర్ అయ్యింది. ఆ మూవీ పేరు నాచ్. 2004లో విడుదలై అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో అభిషేక్ బచ్చన్, అంతరా మాలి ప్రధాన పాత్రలలో నటించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

ఇందులో రితేష్ దేశ్ ముఖ్ కీలకపాత్ర పోషించారు. కథ విషయానికి వస్తే.. ముంబై వంటి కలల నగరంలో తమ కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతున్న ఇద్దరు మధ్య తరగతి యువకుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఆ తర్వాత కథలో వచ్చే కొన్ని మలుపులు ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, అంతరా మలి కొన్ని బోల్డ్ సన్నివేశాలు, సీన్స్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, సీన్స్ చూసి అడియన్స్ షాకయ్యారు. కానీ ఈ చిత్రానికి మాత్రం ఊహించినంత రెస్పాన్స్ రాలేదు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

ఈ 2 గంటల 30 నిమిషాల సినిమా కోసం నిర్మాతలు సుమారు రూ.8.5 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.4.78 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఆ ఏడాదిలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ మూవీగా మారింది. ఈ సినిమా IMDbలో కేవలం 4.4 రేటింగ్ మాత్రమే పొందింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.

Follow Us
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
ఇండియాలోనే పెద్ద చెత్త సినిమా.. అయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన కేంద్రం..
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
అన్నంలోకి అదిరిపోయే దొండకాయ టమోటా రోటి పచ్చడి
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. ఇదిగో వీడియో
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
ఈ సినిమా నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసలు
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
నాకౌట్‌లో తోపు ప్లేయర్‌గా శాంసన్.. టాప్ 5 లిస్ట్ ఇదే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
ఖాళీ కడుపుతో కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలిస్తే..
'శాంసన్, బుమ్రా కానే కాదురా భయ్.. భారత్ విజయంలో అసలు హీరో ఇతనే'
'శాంసన్, బుమ్రా కానే కాదురా భయ్.. భారత్ విజయంలో అసలు హీరో ఇతనే'
పిల్లలను కంటే రూ.25వేలు.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..
పిల్లలను కంటే రూ.25వేలు.. ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్..
భారత్‌కు సూపర్ గుడ్‌ న్యూస్.. పెట్రోల్ రేట్లపై నో టెన్షన్
భారత్‌కు సూపర్ గుడ్‌ న్యూస్.. పెట్రోల్ రేట్లపై నో టెన్షన్