AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓన్లీ రష్మిక.. నో కళ్యాణి.. డైరెక్టర్ క్లారిటీ

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కునున్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు డైరెక్టర్. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నిన్నటి నుంచి ఈ సినిమాలో రష్మిక తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి. దానితో ఈ వార్తలపై డైరెక్టర్ వెంకీ కుడుములు ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సినిమాలో రష్మిక […]

ఓన్లీ రష్మిక.. నో కళ్యాణి.. డైరెక్టర్ క్లారిటీ
Ravi Kiran
|

Updated on: Apr 17, 2019 | 5:44 PM

Share

నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కునున్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు డైరెక్టర్. కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నిన్నటి నుంచి ఈ సినిమాలో రష్మిక తో పాటు కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా నటించనుందని వార్తలు వచ్చాయి. దానితో ఈ వార్తలపై డైరెక్టర్ వెంకీ కుడుములు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఈ సినిమాలో రష్మిక మాత్రమే హీరోయిన్ అని సెకండ్ హీరోయిన్ లేదని క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే సినిమాలో నటించే నటీనటులందరినీ ప్రకటిస్తామని తెలిపారు. అటు ఈ రూమర్స్ పై కళ్యాణి కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందించింది. ‘కొద్ది రోజులు రూమర్స్ ఆపండి. త్వరలోనే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తానని’ ఆమె తెలిపారు.

బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
బొప్పాయి vs కివి.. ఆరోగ్యానికి ఏది మంచిది.. తినే ముందు తప్పక..
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
ప్రమాదంలో జస్ప్రీత్ బుమ్రా ప్లేస్.. దూసుకొచ్చిన తెలుగబ్బాయ్
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
అఖండ 2 విలన్‌ కూతురు ఎవరో తెలుసా? స్టార్ హీరోయిన్లకు మించిన అందం
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తగా ఉండండి..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
స్టాక్ మార్కెట్‌లో కోటీశ్వరులు కావాలా.. వారెన్ బఫెట్ చెప్పిన..
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
హార్దిక్‌కు ఖేల్ రత్న.. అర్జున అవార్డు ఎవరికంటే?
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఈ దేశంలో రెడ్‌ లిప్‌స్టిక్‌ వేసుకుంటే.. జైలు శిక్ష ఖాయం!
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఐపీఎల్ 2026కు ముందే RCBకి షాక్.. రూ. 5 కోట్ల ప్లేయర్ అరెస్ట్?
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్
గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్ సందేశ్ సతీమణి.. ఎమోషనల్ పోస్ట్