నితిన్‌కు జోడిగా రకుల్..?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తో ఒక చిత్రం, కృష్ణ చైతన్య తో ఒక చిత్రం, చంద్రశేఖర్ యేలేటి తో ఒక చిత్రానికి కమిట్ అయ్యాడు నితిన్. ఇక మూడు చిత్రాలలో యేలేటి తో చేయనున్న సినిమా మొదట సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేయాలనీ చూస్తున్నారట […]

  • Ravi Kiran
  • Publish Date - 6:11 pm, Wed, 17 April 19
నితిన్‌కు జోడిగా రకుల్..?

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల తో ఒక చిత్రం, కృష్ణ చైతన్య తో ఒక చిత్రం, చంద్రశేఖర్ యేలేటి తో ఒక చిత్రానికి కమిట్ అయ్యాడు నితిన్. ఇక మూడు చిత్రాలలో యేలేటి తో చేయనున్న సినిమా మొదట సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేయాలనీ చూస్తున్నారట చిత్ర యూనిట్. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ నిర్మించనుంది.