ప్రభాస్ మొదటి పోస్ట్ పెట్టాడోచ్..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క పోస్ట్, డీటెయిల్స్ ఏమి పెట్టకుండా.. యాక్టర్ ప్రభాస్ అనే పేరుతో ఓపెన్ చేసిన ఈ అకౌంట్‌ను దాదాపు 8 లక్షల మంది ఫాలో అయ్యారు. ఇది ఇలా ఉంటే ఈరోజు సాయంత్రం ప్రభాస్ తన మొదటి పోస్ట్ ను అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక అంతే పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు లక్ష మంది ఆ పోస్ట్ ను […]

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క పోస్ట్, డీటెయిల్స్ ఏమి పెట్టకుండా.. యాక్టర్ ప్రభాస్ అనే పేరుతో ఓపెన్ చేసిన ఈ అకౌంట్‌ను దాదాపు 8 లక్షల మంది ఫాలో అయ్యారు.
ఇది ఇలా ఉంటే ఈరోజు సాయంత్రం ప్రభాస్ తన మొదటి పోస్ట్ ను అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక అంతే పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు లక్ష మంది ఆ పోస్ట్ ను లైక్ చేశారంటే ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో చెప్పకర్లేదు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఆ పోస్ట్ ను ఒకసారి చూసేయండి. ఇకపోతే ఆయన తాజాగా నటిస్తున్న సాహో చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ అకౌంట్ ను ఓపెన్ చేసారని తెలుస్తోంది.
https://www.instagram.com/p/BwXE4Zmgeuf/