ఘనంగా ‘కాంచన 3’ ఫ్రీ రిలీజ్ వేడుక
లారెన్స్ ప్రధాన పాత్రధారిగా, ఆయన స్వీయ దర్శకత్వంలో ‘కాంచన 3’ రూపొందింది. ఏప్రిల్ 19వ తేదీన ఈ హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వేదిక .. ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ – దసపల్లా కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాగా..మెగాస్టార్ చిరంజీవి వీడియో బైట్ ద్వారా తన శుభాకాంక్షలు […]

లారెన్స్ ప్రధాన పాత్రధారిగా, ఆయన స్వీయ దర్శకత్వంలో ‘కాంచన 3’ రూపొందింది. ఏప్రిల్ 19వ తేదీన ఈ హార్రర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వేదిక .. ఓవియా కథానాయికలుగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ – దసపల్లా కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాగా..మెగాస్టార్ చిరంజీవి వీడియో బైట్ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు.