AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిల్‌ రాజు ప్లాన్.. బాలీవుడ్‌లో మరో తెలుగు మూవీ రీమేక్‌..!

బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలనుకుంటున్న టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఇక్కడి సినిమాలకు అక్కడ రీమేక్‌ చేస్తున్నారు.

దిల్‌ రాజు ప్లాన్.. బాలీవుడ్‌లో మరో తెలుగు మూవీ రీమేక్‌..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 26, 2020 | 7:51 AM

Share

బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలనుకుంటున్న టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఇక్కడి సినిమాలకు అక్కడ రీమేక్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నాని ‘జెర్సీ’ని హిందీలో షాహిద్ కపూర్‌తో రీమేక్‌ చేస్తోన్న దిల్ రాజు.. మరిన్ని సినిమాలను తన లిస్ట్‌లో పెట్టుకున్నారు. వాటిలో ఎఫ్‌ 2, ఎవడు చిత్రాలు ఉన్నాయి. ఎఫ్ 2 రీమేక్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు బాలీవుడ్‌లో జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మరో తెలుగు చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు ఆయన రెడీ అయినట్లు తెలుస్తోంది.

తెలుగులో విశ్వక్‌సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీని దిల్ రాజు హిందీలో రీమేక్‌ చేయాలనుకుంటున్నారట. దీనికి సంబంధించి నానిని సంప్రదించి రీమేక్‌ హక్కులు తీసుకుంటున్నట్లు కూడా టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా థ్రిల్లర్‌ కథాంశంతో హిట్ మూవీ తెరకెక్కింది. ఫిబ్రవరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా.. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది.

Read This Story Also: ఆ కారణంతో నితిన్‌తో మూవీని రిజెక్ట్ చేసిన నాని హీరోయిన్లు..!

Follow Us
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. 30 వేల దరఖాస్తులు పెండింగ్
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మరణాన్ని ముద్దాడే మగ తేనెటీగ.. ఈ ప్రకృతి కథ తెలిస్తే అవాక్కే..
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
మృత్యువుతో 7 రోజుల పోరాటం.. శిథిలాల నుంచి సజీవంగా..!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
ఈ పాతకాలం కారం పొడి తింటే చూపు ఒక్కసారిగా పెరిగిపోవడం పక్కా!
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. రెండు వారాల్లోనే..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నం.1 సింహాసనాన్ని అధిరోహించిన నలుగురు వీరే
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
భార్య, భర్తల మధ్య రోజూ గొడవలా? బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచండి
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం ఏర్పాటు వెనుక మీకు తెలియని స్టోరీ..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..
జూనియర్ ఎన్టీఆర్‏కు ఇష్టమైన పాట అదే.. రాజమౌళి చెప్పిన నిజం..
బాబోయ్.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?
బాబోయ్.. బాలయ్య సినిమాలు ఇన్ని ఆగిపోయాయా..?