AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాసిడ్ బాధితురాలిగా దీపికా.. ఫస్ట్‌లుక్ రిలీజ్

న్యూఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకునే లక్ష్మీ అగర్వాల్ పాత్రను పోషిస్తోంది. ‘చపాక్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన దీపికా.. ‘‘నాతో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఈ రోజు నుంచే షూటింగ్ మొదలు. వచ్చే ఏడాది జనవరి 10న […]

యాసిడ్ బాధితురాలిగా దీపికా.. ఫస్ట్‌లుక్ రిలీజ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 25, 2019 | 9:34 AM

Share

న్యూఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో దీపికా పదుకునే లక్ష్మీ అగర్వాల్ పాత్రను పోషిస్తోంది. ‘చపాక్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన దీపికా.. ‘‘నాతో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. ఈ రోజు నుంచే షూటింగ్ మొదలు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది’’ అంటూ తెలిపింది. కాగా ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి లీనా యాదవ్ నిర్మిస్తున్నారు. విక్రాంత్ మస్సే మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

కాగా 15ఏళ్ల వయసులో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్ దాడి జరిగింది. తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో ఆమెపై ఓ ప్రేమోన్మాది దాడి చేశాడు. ఆ తరువాత ప్రమాదం నుంచి కోలుకున్న ఆమె ఆత్మస్థైర్యంతో యాసిడ్ బాధితుల కోసం ఓ స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు.

Follow Us
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు
సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు