AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నువ్వే నా క్యూటీ.. నువ్వే నా హాటీ

సోషల్ మీడియా వేదికగా మరోసారి తన భర్తపై ప్రేమను చాటింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. కొన్నేళ్లుగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌తో ప్రేమలో ఉన్న దీపికా.. గతేడాది అతడిని వివాహం చేసుకుంది. వివాహం తరువాత ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకంటూ వస్తోన్న ఈ జంట ప్రేమ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవసరమైన ప్రతి చోట ఒకరిపై మరొకరి ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో తన భర్తపై హాట్ […]

నువ్వే నా క్యూటీ.. నువ్వే నా హాటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:47 PM

Share

సోషల్ మీడియా వేదికగా మరోసారి తన భర్తపై ప్రేమను చాటింది బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే. కొన్నేళ్లుగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌తో ప్రేమలో ఉన్న దీపికా.. గతేడాది అతడిని వివాహం చేసుకుంది. వివాహం తరువాత ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకంటూ వస్తోన్న ఈ జంట ప్రేమ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అవసరమైన ప్రతి చోట ఒకరిపై మరొకరి ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో తన భర్తపై హాట్ కామెంట్లు చేసింది దీపికా.

గ్రేజియా మ్యాగజైన్‌పై ఇటీవల రణ్‌వీర్ సింగ్ కవర్ ఫొటో రాగా.. దాన్ని అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. వెంటనే ఆ ఫొటోకు స్పందించిన దీపికా.. ‘‘క్యూటీ నం.1, హాటీ నం.1, హజ్‌బ్యాండ్ నం.1’’ అంటూ కామెంట్ పెట్టింది. ఇక ఇదే ఫొటోకు ‘సింబా’ నటి సారా అలీ ఖాన్ స్పందిస్తూ.. ఫైర్ ఎమోజీలను పెట్టింది.

Follow Us
ఏం తాగి వచ్చార్రా సామీ.. పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..
ఏం తాగి వచ్చార్రా సామీ.. పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..
మధురై మీనాక్షి అమ్మ అసలు పేరు మీనాక్షి కాదా? పేరు వెనుక సీక్రెట్
మధురై మీనాక్షి అమ్మ అసలు పేరు మీనాక్షి కాదా? పేరు వెనుక సీక్రెట్
అరచేతిలో సూర్య, విధి రేఖల రహస్యం తెలుసా..? అఖండ లక్ష్మి యోగం..
అరచేతిలో సూర్య, విధి రేఖల రహస్యం తెలుసా..? అఖండ లక్ష్మి యోగం..
ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదా? కారణమిదే..
ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదా? కారణమిదే..
ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా..
ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా..
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు
ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు..
ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు..
డేంజర్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తే
డేంజర్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తే
హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు..
హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు..
డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు?
డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు?